వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం పట్టణం కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ ముగడ జగదీశ్ రూ.110 విలువగల గ్రా.0.490 మిల్లీల వెండి రేకు ఫ్రేమ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూక్ష్మ చిత్రాన్ని చేతితో తయారు చేశారు.
2.8 సెంటీమీటర్ల వెడల్పు, 3.8 సెంటీమీటర్ల పొడవుతో ఉన్న ఈ వెండి చిత్రాన్ని తయారుచేయడానికి 3 గంటల సమయం పట్టిందని, జన్మదినం సందర్భంగా దీన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

