వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ.584 కోట్లతో మూడు దశల్లో చేపడుతున్న పనుల్లో ఇప్పటివరకు దాదాపు 50 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
ఆలయ అనివేటి మండపం, క్యూ కాంప్లెక్స్, ఇతర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టులోగా పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...

