Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములకోట జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 3:32 PM మార్కాపురంGeneral
వేములకోట జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ - Udayam
మార్కాపురం మండలం వేములకోట సమీపంలో నూతన జడ్పీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు. అనంతరం జడ్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో వేదమంత్రాల మధ్య ప్రత్యేక అధికారిగా నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అధికారులు కలెక్టర్ విజయ సునీతను కలిసి అభినందించారు. జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...