Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వేముల ప్రశాంత్ రెడ్డి రక్తదానం.

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 13, 2026 2:26 PM హైదరాబాద్General
వేముల ప్రశాంత్ రెడ్డి రక్తదానం. - Udayam
తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ముప్కల్ పంపింగ్ కేంద్రం వద్ద రక్తదానం చేశారు. కేటీఆర్, హరీష్ రావుల రక్తాన్ని కోసి పంటలకు చల్లాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తమ రక్తాన్నైనా తీసుకొని కన్నెపల్లి మోటార్ల ద్వారా ఎస్సారెస్పీకి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...