Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 13, 2026 2:38 PM వికారాబాద్General
విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన - Udayam
వికారాబాద్ జిల్లా పట్లూర్‌లో రూ.3.4 కోట్లతో నిర్మించే 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పనులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శంకుస్థాపన చేశారు. నిరంతర విద్యుత్‌తో రైతులు, వినియోగదారుల ఇబ్బందులు తొలగుతాయని ఆయన తెలిపారు. అలాగే మండల కేంద్రంలో రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.

Comments

G
Loading comments...