Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 13, 2026 2:33 PM నిజామాబాద్General
ఫీజు బకాయిలు విడుదల చేయాలి - Udayam
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌ఎఫ్‌ నాయకులు బోధన్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. నిధులు రాక పేద విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా నిధులు పెండింగ్‌లో ఉండటంతో ఉన్నత చదువులకు విద్యార్థులు దూరమవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...