Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాందాస్ చిత్రపటానికి నివాళి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 13, 2026 2:55 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రాందాస్ చిత్రపటానికి నివాళి - Udayam
జూలూరుపాడు మండలం పాపకొల్లులో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బాదావత్ రాందాస్ దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. నాయకుడు లకావత్ గిరిబాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...