వార్తలకు తిరిగి వెళ్లండి
రోడ్డుపై మొరాయించిన ట్రక్కు
షాద్‌నగర్ - ఎలికట్ట రహదారిలో పెట్రోల్ బంక్ వద్ద ఓ భారీ ట్రక్కు మూడు రోజులుగా రోడ్డుపైనే నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రాత్రి వేళల్లో ఈ వాహనం కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశముందని వాహనదారులు భయపడుతున్నారు.
నిత్యం వందలాది వాహనాలు తిరిగే ఈ మార్గంలో నిలిచిన ట్రక్కును వెంటనే తొలగించాలని ట్రాఫిక్ పోలీసులను స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...