Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగుమట్లలో అక్రమ మైనింగ్ అరికట్టాలి CPI

Follow Udayam on Google
K. Venkatesh Oct 01, 2026 2:56 PM ఖమ్మంGeneral
వెలుగుమట్లలో అక్రమ మైనింగ్ అరికట్టాలి CPI - Udayam
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అక్రమంగా విలువైన బెరైటిష్ రాయిని తరలిస్తున్న మైనింగ్ మాఫియాను అరికట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఘటన స్థలాన్ని సీపీఐ బృందం పరిశీలించి, అక్రమ మైనింగ్ పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. సహజ వనరుల అక్రమ తరలింపును తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేసింది. సీపీఐ జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ హేమంత్ రావు, సెక్రటరీ జానీమియా, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...