వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగోడు మండలంలోని ప్రధాన పంట కాలువలో గడ్డి, వ్యర్థాలు పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దీంతో VB-G RAM G పథకం కింద సోమవారం శ్రామికులతో పూడికతీత పనులు చేపట్టారు.
ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు పనులను పర్యవేక్షిస్తున్నారు. కాలువలో చెత్తను తొలగించి చెరువుకు నీరు సజావుగా చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

