వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగొండ ప్రాజెక్టు అభివృద్ధి పనులపై గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు ప్రాంతాల ప్రజల పునరావాసం, పునరావాస ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.
వెలగలపాయ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై అధికారులతో సమీక్షించారు. కంభం సమీపంలోని వెలుగొండ గెస్ట్‌హౌస్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

