Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగొమ్ములలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు

Follow Udayam on Google
sreekanth patel Sep 22, 2026 12:21 PM మహబూబ్‌నగర్General
వెలుగొమ్ములలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు - Udayam
మిడ్జిల్ మండలం వెలుగొమ్ములలో ప్రభుత్వ భూముల్లో అక్రమ ప్లాట్లు, నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నంబర్ 217పై విజయాజీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూమిని అధికారికంగా సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అక్రమాలు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...