వార్తలకు తిరిగి వెళ్లండి

రామన్నపేట మండలం వెల్లంకిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, జీపీఓ బిక్షపతితో కలిసి అర్హులకు కార్డులు అందజేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

