Udayam Digital
Menu

వెల్లంకిలో కొత్త పైప్‌లైన్‌తో నీటి సమస్య పరిష్కారం

Sai Nath Nov 20, 2026 3:45 PM యాదాద్రి భువనగిరిGeneral
వెల్లంకిలో కొత్త పైప్‌లైన్‌తో నీటి సమస్య పరిష్కారం - Udayam Digital
వెల్లంకి 11వ వార్డులో వారం రోజులుగా సుమారు 20 ఇళ్లకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. పాత సిమెంట్ పైపుల్లో ఫ్లోరిన్ పేరుకుపోయి జామ్ కావడంతో సిబ్బంది శ్రమించినా సమస్య తీరలేదు. దీంతో సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ వెంటనే స్పందించి కొత్త పైప్‌లైన్ వేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. తక్షణ చర్యలతో నీళ్లు అందడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...