వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్ల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాళ్లరేవు మండలం పెద్దవలసకు చెందిన వనమాడి దుర్గా నరేశ్ (21) మృతి చెందాడు. కపిలేశ్వరపురం మండలం కాలేరులోని మేనమామ ఇంటికి వెళ్లి అత్త జ్యోతితో కలిసి బైక్‌పై వస్తుండగా ట్రక్కు ఢీకొట్టింది.
తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే నరేశ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

