వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిశాల గ్రామంలోని శ్రీ శివకేశవ ఆలయ అభివృద్ధికి ఇల్లందుల ప్రమీల మొగిలి దంపతులు రూ.50,116 విరాళంగా అందజేశారు. ఆలయంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తమవంతు సహకారంగా ఈ మొత్తాన్ని ఆలయ కమిటీకి ఇచ్చారు.
విరాళం అందించిన ప్రమీల మొగిలి దంపతులను కమిటీ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

