వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నల్లమలసాగర్ జలాశయాన్ని చూసేందుకు శని, ఆదివారాల్లో భారీగా సందర్శకులు తరలివచ్చారు. రెండు రోజుల్లో 5,700 కార్లు, 12,450 బైక్‌లు కొండపైకి వెళ్లినట్లు సమాచారం. సరైన రహదారి సౌకర్యం లేకపోయినా ప్రజలు జలాశయాన్ని చూసేందుకు వచ్చారు.
ప్రాజెక్టు నిర్మాణంతో నల్లమలసాగర్‌పై పర్యాటక ఆసక్తి పెరిగిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఫొటో ట్విటర్‌లో వైరల్ అవుతోంది.
Comments
Loading comments...

