వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వ పథకాల క్రెడిట్‌ను జగన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ‘క్రెడిట్ చోరీ’గా అభివర్ణించారు.
క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు.
Comments
Loading comments...

