Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టుకు త్వరలో శ్రీకారం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 12, 2026 6:56 PM ప్రకాశం General
వెలిగొండ ప్రాజెక్టుకు త్వరలో శ్రీకారం - Udayam
జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా ప్రతిష్ఠాత్మక వెలిగొండ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించబోతున్నామని కలెక్టర్‌ విజయ సునీత తెలిపారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. నిర్వాసితుల కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్తు తదితర సౌకర్యాలను ఎలాంటి లోపాలు లేకుండా కల్పించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...