వార్తలకు తిరిగి వెళ్లండి

దశాబ్దాల నిరీక్షణ తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1 జాతికి అంకితం కావడంతో కరవు పీడిత ప్రాంత ప్రజల కల సాకారమైందని నేతలు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందనుందని తెలిపారు.
ఈ జలసిరులతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడంతో పాటు పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

