వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ నిర్వాసితులకు పరిహారం, పునరావాసంలో అండగా ఉంటామని కలెక్టర్ ఎం. విజయసునీత తెలిపారు. గొట్టిపడియ, అక్కచెరువు తండా వాసులకు బుధవారం పట్టాలు పంపిణీ చేశారు.
మిగిలిన వారికి త్వరలో పట్టాలు ఇస్తామని తెలిపారు. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.768 కోట్లు పరిహారంగా పంపిణీ చేసిందన్నారు.
Comments
Loading comments...

