వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగండ్ల మండలంలోని మరపగుంట్ల, కొట్టాలపల్లి స్వర్ణ గ్రామ కార్యాలయాలను శుక్రవారం డిప్యూటీ ఎంపీడీవో రాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న సర్వేలన్నీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

