Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్గటూర్‌లో 80 మందికి రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 6:42 PM జగిత్యాలGeneral
వెల్గటూర్‌లో 80 మందికి రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ. - Udayam
వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యం, వైద్య చికిత్సతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...