వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని భోజనశాల, తాగునీటి సదుపాయం, మౌలిక వసతులు మరియు పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

