వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజితారెడ్డి ఆరోపించారు.
అనంతరం బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం వెల్దండ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, ఎంపీడీవో సులోచనకు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఉచిత విద్యుత్, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

