Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్డండ పాఠశాలలో అసంపూర్తిగా నల్లాల నిర్మాణం

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:34 AM జనగామ General
వెల్డండ పాఠశాలలో అసంపూర్తిగా నల్లాల నిర్మాణం - Udayam
వెల్డండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థుల కోసం చేపట్టిన నల్లాల నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. పనులు పూర్తికాకపోవడంతో నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంటోందని తల్లిదండ్రులు, గ్రామస్థులు తెలిపారు. అసంపూర్తి పనులతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అధికారులు పాఠశాలను సందర్శించి, మిగిలిన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...