Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహన పన్ను బకాయిదారులు సెప్టెంబర్ 9లోపు చెల్లించాలి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 11, 2026 4:17 PM మహబూబాబాద్ General
వాహన పన్ను బకాయిదారులు సెప్టెంబర్ 9లోపు చెల్లించాలి - Udayam
రవాణాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో త్రైమాసిక వాహన పన్ను బకాయిదారులకు నోటీసులు జారీ చేసే కార్యక్రమం కొనసాగుతోందని డీటీవో శంకర్‌నాయక్‌ తెలిపారు. బకాయిదారులు ఆన్‌లైన్‌ లేదా మీ-సేవ ద్వారా పన్ను చెల్లించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్‌ 9లోపు చెల్లించాలని, లేదంటే భారీగా పెనాల్టీ పడుతుందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...