వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్యే బచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
24 ఏటీసీ కేంద్రాలు ఏర్పాటు చేసి 25 రకాల టెస్టులు చేస్తున్నామని తెలిపారు. రిఫ్లెక్షన్ టేప్స్, హెచ్‌ఎస్‌ఆర్‌సీ నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేశామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

