Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

వాహనదారులకు గమనిక: 8 నుంచి అమ్మనబ్రోలు గేటు బంద్

Rohit Singh Jun 07, 2026 4:28 AM ప్రకాశం 2 viewsabout 4 hours ago
వాహనదారులకు గమనిక: 8 నుంచి అమ్మనబ్రోలు గేటు బంద్ - Udayam Digital
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు రైల్వే అండర్ బ్రిడ్జి పనుల కారణంగా, నాగులుప్పలపాడు-కనపర్తి రోడ్డులోని 218వ నంబరు రైల్వేగేటును ఈనెల 8వ తేదీ నుంచి పూర్తిగా మూసివేస్తున్నట్లు ఒంగోలు రైల్వే అధికారులు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. కాబట్టి పరిసర గ్రామాల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...