Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుమూరులో వాహనాల తనిఖీ..

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 12:31 PM చిత్తూరుGeneral
పెనుమూరులో వాహనాల తనిఖీ..  - Udayam
పెనుమూరు మండలం నర్సింగ్ కాలేజీ వద్ద సోమవారం రాత్రి చిత్తూరు ఈచ్ సర్కిల్ సీఐ రామచంద్ర వాహనాల తనిఖీ చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించారు. బైక్‌ నడిపేవారు హెల్మెట్‌ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్‌, వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...