Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేయిస్తంభాల గుడిలో గణపతి ఉత్సవ కరపత్రం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 5:53 PM వరంగల్General
వేయిస్తంభాల గుడిలో గణపతి ఉత్సవ కరపత్రం - Udayam
వరంగల్ చారిత్రక వేయిస్తంభాల ఆలయంలో శ్రీ ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి మహోత్సవాల కరపత్రాన్ని ఎంపీ కావ్య ఆవిష్కరించారు. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం రుద్రేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...