Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేయి రోజుల అభివృద్ధిపై చర్చకు రండి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 03, 2026 3:29 PM జగిత్యాలGeneral
వేయి రోజుల అభివృద్ధిపై చర్చకు రండి - Udayam
బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బహిరంగ చర్చకు బీఆర్‌ఎస్ నేతలు రావాలని సవాల్ విసిరారు. ఎవరి పాలనలో ప్రజలకు ఎక్కువ మేలు జరిగిందో చర్చలోనే తేల్చుకుందామని మంత్రి అన్నారు.

Comments

G
Loading comments...