వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. వర్షాల కారణంగా డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సర్పంచ్ మహేశ్ యాదవ్ సూచించారు.
నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

