వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డెర ఓబన్న వర్ధంతి సందర్భంగా వేంపల్లెలో వడ్డెర కులస్తులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన వీరయోధుడు ఓబన్న బ్రిటిష్ పాలకుల చేతిలో వీరమరణం పొందారని తెలిపారు.
వడ్డెర రాజుల ఆరాధ్య దైవంగా ఓబన్నను పేర్కొన్నారు. ఆయన ధైర్యసాహసాలు, దేశభక్తి భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
Comments
Loading comments...

