Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేణుగోపాల స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
వేణుగోపాల స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు - Udayam
శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని పరిగి పట్టణంలోని 8వ వార్డులో గల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి వారి సతీమణి శ్రీమతి ఉమా రామ్మోహన్ రెడ్డి కలిసి సందర్శించారు సందర్భంగా దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలు సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు

Comments

G
Loading comments...