Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేంకటేశ్వర స్వామి ఆలయానికి 15 గుంటల భూదానం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 11:26 AM మేడ్చల్ మల్కాజిగిరి General
వేంకటేశ్వర స్వామి ఆలయానికి 15 గుంటల భూదానం - Udayam
కీసరలోని గుట్ట వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఇమ్మని సత్యవేణి, శేషగిరిరావు కుటుంబ సభ్యులు 15 గుంటల భూమిని దానంగా అందించారు. సర్వే నంబర్‌ 619లోని భూమిని కుమారులు, కుమార్తె సహకారంతో ఆలయానికి సమర్పించారు. దాతల కుటుంబంపై స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ ఛైర్మన్‌ ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...