వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం మండలం వేమవరం అంగన్‌వాడీ కేంద్రంలో ‘పోషణ్ మాహ్’లో భాగంగా పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తక్కువ ఖర్చుతో అధిక పోషకాలున్న ఆహారం తయారీపై తల్లులకు వివరించి, ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను రుచి చూపించారు.
ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనకు అర్హులైన కొత్త లబ్ధిదారులను నమోదు చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ షేక్ మున్ని, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

