Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో కూష్మాండ అలంకారంలో రాజరాజేశ్వరి దేవి

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:20 AM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడలో కూష్మాండ అలంకారంలో రాజరాజేశ్వరి దేవి - Udayam
వేములవాడ భీమన్న ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాలుగో రోజు శ్రీరాజరాజేశ్వరి దేవి కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల నేపథ్యంలో ఏకాంతంగా పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Comments

G
Loading comments...