Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడభీమేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన వరుణయాగం శనివారం ముగిసింది.

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 02, 2026 3:16 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడభీమేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన వరుణయాగం శనివారం ముగిసింది. - Udayam
రాష్ట్రంలో నెలకొన్న అనా వృష్టి పరిస్థితులు తొలగి, సకాలంలో వర్షాలు కురువాలని సంకల్పించి వరుణ యాగాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతా పూజలు, గౌరి పూజ, విశ్వశాంతి కార్యక్రమాలను, ఇతర పూజలను ఘనంగా నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. వరుణయాగ మహోత్సవం లో భాగంగా శనివారం ఉదయం మూలమంత్ర హోమం చేపట్టారు.

Comments

G
Loading comments...