వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుడి బండ్ పార్క్ మూసి ఉండడంతో స్థానిక భక్తులు పర్యటకలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఘనంగా ప్రారంభించినప్పటికీ సమయపాలన పాటించడం లేదని భక్తులు,సందర్శకులు వాపోతున్నారు.
సంబంధిత అధికారుల,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

