Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ భీమేశ్వరస్వామి గుడిలో 42,358 మంది భక్తులు దర్శనం

Follow Udayam on Google
hari Aug 16, 2026 6:30 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ భీమేశ్వరస్వామి గుడిలో 42,358 మంది భక్తులు దర్శనం - Udayam
వేములవాడ భీమేశ్వరస్వామి గుడిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం 42,358 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు 120, అన్నపూజలు 56, కోడె మొక్కులు 2,680, శివకళ్యాణాలు 50 నమోదయ్యాయి. కుంకుమ పూజలు 16, సత్యనారాయణ స్వామి వ్రతాలు 10, అతి శీఘ్ర దర్శనాలు 343, శీఘ్ర దర్శనాలు 355 జరిగినట్లు పీఆర్వో శ్రీనివాస్ తెలిపారు.

Comments

G
Loading comments...