వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వరస్వామివారిని ప్రముఖ గాయని మంగ్లీ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు మంగ్లీకి ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు
Comments
Loading comments...

