Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ అభివృద్ధికి విరాళం

Follow Udayam on Google
babu varun Sep 06, 2026 6:48 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ అభివృద్ధికి విరాళం - Udayam
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్‌కు చెందిన భక్తురాలు జక్కుల రుచిత తన మొదటి జీతం నుంచి రూ.26,730 విరాళంగా అందించారు. తల్లిదండ్రులు రవీందర్, మీనాతో కలిసి ఆలయ ఏఈవో లక్ష్మణరావు, పీఆర్వో పెరిక శ్రీనివాస్‌కు విరాళాన్ని అందజేశారు. అనంతరం కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...