Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ ఆలయంలో శ్రావణ మాస తొలి సోమవారం ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
hari Aug 17, 2026 9:37 AM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ ఆలయంలో శ్రావణ మాస తొలి సోమవారం ప్రత్యేక పూజలు - Udayam
శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 5:30 గంటల నుంచి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 6:05 గంటల నుంచి శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి సన్నిధిలో ఉత్సవమూర్తుల ముందుభాగంలో మహాలింగార్చనను ఏకాంతంగా నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...