వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ. 7.25 లక్షల విలువైన మినీ టాటా ఏస్ వాహనాన్ని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తరఫున అధికారులు విరాళంగా ఇచ్చారు.
బ్యాంక్ ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డి ఆదేశాలతో ఆర్ఎం రాజా నరేంద్ర, ఆలయ డీఈవో నవీన్, ఈఈ రాజేష్‌లకు అందజేశారు. ఈ సాయంపై ఈవో రమాదేవి బ్యాంక్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారని పీఆర్‌వో శ్రీనివాస్ వెల్లడించారు.
Comments
Loading comments...

