వార్తలకు తిరిగి వెళ్లండి

వేములపల్లి మండలం సల్కునూరులో లో-వోల్టేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. సమస్యను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మంజూరు చేయించారని సర్పంచ్ సతీష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

