Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేలంకిణి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 7:36 PM హైదరాబాద్General
వేలంకిణి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు - Udayam
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ఈ మేరకు వేలంకిణి ఉత్సవాలకు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి-వేలంకిణి మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైలు సెప్టెంబర్ 8న ఉదయం 7:40 గంటలకు చర్లపల్లి నుంచి వేలంకిణికి బయలుదేరుతుందని సీపీఆర్‌వో శ్రీధర్ గురువారం తెలిపారు. ఈ రైలు పలు ప్రధాన స్టేషన్లలో ఆగనుంది.

Comments

G
Loading comments...