Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేల్చూరు టోల్ ప్లాజా వద్ద కారు దగ్ధం

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 8:34 PM బాపట్లGeneral
వేల్చూరు టోల్ ప్లాజా వద్ద కారు దగ్ధం - Udayam
సంతమాగులూరు మండలం వేల్చూరు టోల్ ప్లాజా వద్ద మంగళవారం ఫోర్ వీలర్ వాహనంలో బ్యాటరీ ఫెయిల్ కావడంతో మంటలు చెలరేగి దగ్ధమైంది. అప్రమత్తమైన అధికారులు మంటలను ఆర్పేందుకు యత్నించారు. వాహనదారులు బ్యాటరీ పనితీరును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...