Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేలాది వినతిపత్రాలు.. సచివాలయం వద్ద హైడ్రామా

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 05, 2026 11:53 AM హైదరాబాద్General
వేలాది వినతిపత్రాలు.. సచివాలయం వద్ద హైడ్రామా - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు, విద్యార్థులు గురువారం సచివాలయానికి భారీగా తరలివచ్చారు. వినతిపత్రాలు అందించేందుకు వచ్చిన వారిని పోలీసులు లోనికి అనుమతించకుండా అరెస్ట్ చేశారు. దీంతో వేలాది వినతిపత్రాలు సచివాలయం వద్దే పడిపోయాయి.

Comments

G
Loading comments...