వార్తలకు తిరిగి వెళ్లండి

వేజండ్లలోని హజ్రత్ మహబూబ్-ఏ-సుబహాని అబ్దుల్ ఖాదర్ జీలాని పవిత్ర ఉరుసు వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రబీ అల్-ఆఖిర్ 11వ రోజును పురస్కరించుకొని సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు.
వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్గా పరిసరాల్లో పారిశుధ్ద్యం, విద్యుత్ దీపాలంకరణ, తాగునీరు, పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను నిర్వాహకులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

